J.D. Vance: ట్రంప్ ఆ నిర్ణయం తీసుకుంటే నేను షాక్ కు గురవుతా..! 1 y ago

featured-image

రష్యా దురాక్రమణకు అడ్డుకట్ట వేయడానికి తమ ప్రాంతంలో అణ్వాయుధాలను మోహరించాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ను తూర్పు యూరప్‌ లోని పోలండ్ కోరింది. దీనిపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ను విలేకరులు మీ స్పందన ఏంటని ప్రశ్నించారు. ఈ అంశంపై తాను ట్రంప్ తో మాట్లాడలేదని వాన్స్ పేర్కొన్నారు. ఒక వేళ ట్రంప్ తూర్పు యూరప్ కు అణ్వాయుధాలను తరలించాలని నిర్ణయం తీసుకుంటే.. అది తనను షాక్ కు గురి చేస్తుందని వ్యాఖ్యనించారు.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD